Ongole Police
Wednesday, January 22, 2020
ఒంగోలులో మహిళపై గ్యాంగ్ రేప్?.. రోడ్డుపక్కన నగ్నంగా బాధితురాలు
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో దారుణం చోటుచేసుకుంది. నగర శివారులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. కేశవరాజు కుంట శివారులో మంగళవారం రాత్రి ఓ మహిళ వివస్త్రగా అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Subscribe to:
Comments (Atom)

