ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో దారుణం చోటుచేసుకుంది. నగర శివారులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. కేశవరాజు కుంట శివారులో మంగళవారం రాత్రి ఓ మహిళ వివస్త్రగా అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

No comments:
Post a Comment